Vision & Ambition
"మన దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ మారాలి.
న్యాయం అందరికీ సమానంగా ఉండాలి.చట్టం ముందు పేదవాడు, ధనవంతుడు, అధికారం ఉన్నవాడు అనే తేడా ఉండకూడదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన శిక్ష పడాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు చట్టంపై నమ్మకం పెరుగుతుంది.
ప్రతి ఒక్కరూ పన్నులు కడుతున్నారు.పేదవాడు కూడా తనకు తెలియకుండానే వస్తువులు కొనుగోలు చేసినప్పుడు పన్నులు చెల్లిస్తున్నాడు. కానీ ప్రభుత్వ సేవలు, న్యాయం, అవకాశాలు మాత్రం అందరికీ సమానంగా అందడం లేదు. ఈ పరిస్థితి మారాలి.
మి రమేష్ సుంకర "